M M Keeravani Oscar : RRR Naatu Naatu పాటతో Oscar గెల్చుకున్న కీరవాణి | ABP Desam
నాటు నాటు అంటూ MM Keeravani ఇచ్చిన అచ్చతెలుగు ఫోక్ బీట్ కు ప్రపంచమే కాలు కదపగా..ఇప్పుడు Oscar కూడా సాహో పెద్దన్న అంటూ సాగిలపడింది.