Leo Scam: Fake Collections | లియో సినిమా ఫేక్ కలెక్షన్లతో అభిమానుల్ని మోసం చేస్తోందా..? | ABP Desam
దసరా కానుకగా విడుదలైన లియో మూవీ వరల్డ్ వైడ్ గా దుమ్ముదులుపుతోంది. రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 460పై కోట్లకుపైగా రాబట్టింది. ఐతే..అదంతా ఫేక్ అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.