Kubera Movie | Dhanush, Nagarjuna తో సోషల్ సబ్జెక్ట్ తీస్తున్న #ShekharKammula | ABP Desam

శేఖర్ కమ్ముల..ఈ సారి సోషల్ సబ్జెక్ట్ వస్తున్నట్లు శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. సినిమా పేరు కుబేర అని అనౌన్స్ చేసిన శేఖర్ కమ్ముల హీరో ధనుష్ ని బిచ్చగాడి గెటప్ లో చూపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola