Krishnam Raju Death| కృష్ణంరాజు మృతిపై నటుడు కృష్ణ సంతాపం | ABP Desam
కృష్ణం రాజు మృతిపై.. సీనియర్ నటుడు కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. తమది 50 ఏళ్ల అనుబంధమన్నారు.