Koratala Shiva Srimanthudu Copyright Issue : Supreme Court లో శ్రీమంతుడు వివాదం | ABP Desam
Continues below advertisement
కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై కాపీరైట్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Continues below advertisement