Kiran Abbavaram As Hanuman : హనుమాన్ సినిమాలో ఆంజనేయుడు ఎవరంటే.? | ABP Desam

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ హనుమాన్ విడుదలకు ముందు నుంచే బజ్ క్రియేట్ చేస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా పెద్దసినిమాలకు పోటీగా వస్తున్న హనుమాన్ లో హనుమంతుడు ఎవరు అనే సస్పెన్స్ కు ఫ్యాన్స్ తమకు నచ్చినట్లుగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో రెచ్చిపోతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola