Kiran Abbaravaram Speech VBVK Pre Release : వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ | ABP Desam
వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ట్రాక్ తప్పి హీరోగా డౌన్ ఫాల్ అవుతానేమో అనే భయంతో ఊరూరూ తిరిగి తనకు ఎలాంటి సినిమాలు సూట్ అవుతాయో తెలుసుకున్నా అన్నారు కిరణ్.