Kiara and Sidharth Malhotra wedding : Jaisalmer లో సూర్యఘర్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ | ABP Desam
బాలీవుడ్ లో మరో కొత్త జంట. చాన్నాళ్లుగా ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజన్ లో పెట్టిన కియారా అడ్వానీ, సిద్ధార్ధ్ మల్ హోత్రా ఈరోజు ఒక్కటయ్యారు. అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని జైసల్మీర్ సూర్యఘర్ హోటల్ వేదికగా కియారా సిద్ధార్ధ్ వివాహవేడుకలు వైభవంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హల్దీ, మెహందీ, బారాత్, పెళ్లి, సంగీత్ వేడుకలన్నీ సూర్య ఘర్ లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు