#KH234 With Mani ratnam : ఎవర్ గ్రీన్ డైరెక్టర్ తో Kamal Haasan 234వ సినిమా | ABP Desam

కమల్ హాసన్ యాక్టింగ్ లో తిరుగులేని లెజెండ్. మణిరత్నం సినిమా ఫ్రేమ్స్ తో కావ్యాలు రాయగల గొప్ప డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో వచ్చిన నాయగన్ అదే తెలుగులో నాయకుడు ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అతిగొప్ప విజయాన్ని అందుకుంది. ఇద్దరికీ చాలా గొప్పపేరును తీసుకువచ్చింది. కానీ ఎందుకో మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ 36 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు సినిమా లెజెండ్స్ మళ్లీ కలుస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola