keerthy suresh Dubbing | Dasara Deleted Scene లో వెన్నెల టాలెంట్ చూడండి..! | ABP Desam
Continues below advertisement
మహానటి సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి చాటి చెప్పిన కీర్తి సురేష్..దసరా సినిమాలో వెన్నెలగానూ అదరగొట్టారు. పల్లెటూరి పిల్లగా..ఎన్నో సమ్యలతో ఉన్న క్యారెక్టర్ కు డబ్బింగ్ ఎలా చెప్పానో చూడండంటూ ఓ డిలీటెడ్ సీన్ ను సోషల్ మీడియో పోస్ట్ చేశారు
Continues below advertisement