Karthi Confirms Sardar Sequels : ఒక్కసారి గూఢచారి అయితే ఎప్పటికీ గూఢచారేనన్న కార్తీ | ABP Desam
కార్తీ సినిమాల లైనప్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎవరైనా ఒక హీరోకు ఒక సీక్వెల్ తో బిజీగా ఉంటారేమో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం కార్తీ కి ఒకటి కాదు రెండు కాదు మూడు స్వీకెల్స్ తో బిజీ బిజీగా గడపనున్నాడు.