Kanguva - Glimpse Decoded in Telugu | Suriya తో Siva మ్యాజిక్ చేస్తాడా | ABP Desam
సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కంగువా గ్లింప్స్ లో ఆటవిక జాతికి నాయకుడు కంగువాగా సూర్యను చూపించిన విధానం బాబోయ్ గూస్ బంప్స్ అసలు. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరే బ్లడ్ బాత్ అనుకుంటే కంగువా అంతకు మించిలా ఉంది. అసలు కంగువా గ్లింప్స్ లో ఏముందో డీకోడ్ చేద్దాం.