Kalki 2898 AD Glimpse| Project K Glimpse | Prabhas | ప్రాజెక్ట్ K అంటే ఏంటో రివీల్ | ABP Desam
ABP Desam
Updated at:
21 Jul 2023 02:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రాజెక్ట్ K అంటే ఏంటీ ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానులను అంచనాలను అందుకునే విధంగా తన స్థాయేంటో నిరూపించేలా ప్రాజెక్ట్ K గ్లింప్స్ ను డిజైన్ చేశారు.