Kajal Aggarwal-Gautam Kitchlu Blessed With A BABY BOY | ABP Desam

కాజల్ అగర్వాల్ తల్లి అయ్యారు. ఈ రోజు ఆమెకు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని సమాచారం. అయితే కాజల్ కుటుంబ సభ్యులు గానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.కాజల్ చెల్లెలు, నిషా అగర్వాల్ అక్క డెలివరీ గురించి హింట్ ఇచ్చారు. అయితే అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola