K Vishwanath on Sirivennela: బాలు కుడి భుజం.. సిరివెన్నెల నా ఎడమ భుజం.. రెండూ కోల్పోయా
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రం సిరివెన్నెెల ద్వాారానే సీతారామశాస్త్రి సినీరంగం ప్రవేశం చేయగా...ఆ సినిమాలోని పాటలు సాధించిన జనబాహుళ్యంతో..సినిమా పేరే సీతారామశాస్త్రి ఇంటిపేరుగా మారిపోయింది.