JR NTR Shares Funny Things: కనిపించేది నేనే కానీ మనోళ్లు మహాముదుర్లు| ABP Desam
RRR ప్రమోషన్స్ సందడి కొనసాగుతోంది. USA ఆడియెన్స్ కోసం Special Interview నిర్వహించారు. అందులో రామ్ చరణ్, రాజమౌళిలపై ఎన్టీఆర్ చేస్తున్న కంప్లైంట్స్ ఏంటో వీడియోలో చూడండి.