Jr NTR On Samatha Health | అరుదైన వ్యాధి బారిన సమంత.. జూ.ఎన్టీఆర్ స్పందన | ABP Desam
Continues below advertisement
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. తాను కొన్ని నెలలుగా నేను మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ట్విట్టర్ లో ప్రకటించింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు
Continues below advertisement