Jr NTR No 1 in Oscar Race : హాలీవుడ్ మ్యాగజైన్స్ ప్రెడిక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ జోరు | ABP Desam

పాటలతో పాటు మరో విభాగంలోనూ RRR ఆస్కార్ బరిలోకి దిగేలా కనిపిస్తోంది RRR. అదే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. ఈ రెండు విభాగాల్లో ఏదో ఒకదానిలో RRR టీమ్ నిలబడేలా కనిపిస్తోంది. కారణం జూనియర్ ఎన్టీఆర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola