Jr NTR Fever in Bollywood : వార్ 2 సినిమా న్యూస్ తో ఎన్టీఆర్ పై భారీ హైప్ | ABP Desam
నెక్ట్స్ బాలీవుడ్ బాద్ షా ఎవరు అంటే...దానికి వస్తున్నా అంటూ ఎన్టీఆరే సమాధానం చెబుతాడా. ఇప్పుడు బాలీవుడ్ లో నందమూరి తారకరామారావు చుట్టూ పెరుగుతున్న హైప్ చూస్తుంటే జరిగేది ఇదే అంటున్నారు ఫ్యాన్స్.