Jr NTR Devara Glimpse Jan 8th : న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన తారక్ | ABP Desam
Continues below advertisement
కొత్త ఏడాది ఫస్ట్ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. దేవర కొత్త లుక్ ఫోటోను రిలీజ్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తారక్ దేవర గ్లింప్స్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
Continues below advertisement