James Gunn Mention Jr NTR : Guardians of the Galaxy 3 ప్రమోషన్స్ లో తారక్ ప్రస్తావన | ABP Desam
ABP Desam
Updated at:
26 Apr 2023 03:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లకు ఫేవరెట్స్ లిస్ట్ లో చేరిపోయారు. మార్వెల్ స్టూడియోస్ లో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలు డైరెక్ట్ చేసే హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.