Jailer vs Bhola Shankar | జైలర్ ను పైకి లేపిన భోళా శంకర్...మెహర్ రమేష్ ఎంత పనిచేశావయ్యా..! |ABP
Continues below advertisement
ఎన్నాళ్లైంది... రజనీకాంత్, చిరంజీవిల కటౌట్స్ పక్కపక్కన చూసి. బిగ్ స్క్రీన్ పై ఈ బిగ్ బాస్ ల పోటీ అంటే ఫ్యాన్స్ మస్త్ ఖుషీలో పడ్డారు. ఐతే.. అది మెున్నటి వరకే.. శుక్రవారం భోళా శంకర్ సినిమా విడుదలయ్యాక సీన్ రివర్స్ ఐంది.
Continues below advertisement