Jai Shree Ram Adipurush Motion Poster : Prabhas 'ఆదిపురుష్' నుంచి జైశ్రీరామ్ పాట | ABP Desam
డార్లింగ్ ప్రభాస్ తొలిసారి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, లైవ్ యాక్షన్ త్రీడీ టెక్నాలజీల్లో రూపొందుతున్న ఆదిపురుష్ నుంచి ఫస్ట్ లుక్ ఇదివరకే వచ్చింది కానీ ఈసారి లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు