Inimel Lokesh Kanagaraj | డైరెక్టర్ ని యాక్టర్ గా మార్చిన Kamal Haasan | ABP Desam
విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త అవతార్ లోకి మారుతున్నారు. అయితే ఇది ఆయన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ LCU కోసం కాదు. కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతిహాసన్ తో కలిసి చేస్తున్న ఓ క్రేజీ మ్యూజిక్ ప్రాజెక్ట్ కోసం.