Indian Idol Winner Soujanya Bhagavathula Interview : ఇండియన్ ఐడల్ విజేత సౌజన్య ఇంటర్వ్యూ | ABP Desam
ఆహాలో స్ట్రీమ్ అయిన Telugu Indian Idol Season 2లో విజేతగా నిలిచారు Soujanya Bhagavathula. ఓ చంటిపాపకు తల్లైనా పాటలంటే తనకున్న ఆసక్తితో కాంపిటీషన్ లో పాల్గొని విజేతగా నిలవటం ద్వారా సంచలనం సృష్టించారు. సౌజన్య భాగవతుల కెరీర్ ప్రయాణం..విజయాలు.అపజయాలు..ఫైనల్ గా సక్సెస్ ఇలా ఎన్నో విశేషాలను ఏబీపీ దేశంకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చూసేయండి.