Hyper Aadi Speech on Nandamuri Balakrishna | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ లో హైపర్ ఆది | ABP

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది..బాలకృష్ణ గురించి ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన మాస్ ఫార్ములాను ఫాలో అవుతూ నటించిన సినిమానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ నుంచి పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌కు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో బిజీ అయిపోయింది. అందులో భాగంగానే విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయపెట్టాడు. దీంట్లో తను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో చెప్పాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది చెప్పిన విషయాలు ఈ వీడియోలో. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola