Hombale Films : దేశం మొత్తం కర్ణాటక వైపు చూసేలా చేస్తున్న వీళ్లెవరు..? | ABP Desam
చిన్న చిన్న లైన్స్ తో లార్జర్ దేన్ ది లైఫ్ క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ సినిమాల వెనక ఉన్నది ఒకటే ప్రొడక్షన్ హౌజ్..అదే హోంబలే ఫిల్మ్. అసలు వీళ్లు ఎవరు ఎలా ఇలా ప్యాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ లు తీసి దేశం మొత్తం కర్ణాటక వైపు, కన్నడ సినిమాల వైపు చూసేలా చూస్తున్నారు.