Hero Vishal on Voting | రత్నం ప్రెస్ మీట్ లో ఓటు హక్కుపై మాట్లాడిన హీరో విశాల్ | ABP Desam

రత్నం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు ఈ నెల 26న వస్తున్నారు హీరో విశాల్. అయితే తన సినిమా చూడటం కంటే ఓటు హక్కును వినియోగించుకోవటం కూడా చాలా అవసరం అని చెప్పాడు విశాల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola