Hero Nani Speech Odiyamma Song launch Event : హాయ్ నాన్న లో 'ఓడియమ్మ' పాట లాంఛ్ చేసిన నాని | ABP
Continues below advertisement
హీరో నాని నటించిన హాయ్ నాన్న సినిమా నుంచి 'ఓడియమ్మ' సాంగ్ రిలీజ్ చేశారు. హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్, శృతిహాసన్ కలిసి పాడిన ఈ పాటను నాని రిలీజ్ చేసి స్టూడెంట్స్ తో పాడించారు.
Continues below advertisement