Hanuman Success Meet : హనుమాన్ సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ | ABP Desam

Continues below advertisement

హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావటంతో సినిమా యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. సినిమా కోసం కష్టపడిన యూనిట్ దగ్గర నుంచి సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకుల వరకూ ప్రతీ ఒక్కరికీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా పేరు పేరును కృతజ్ఞతలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram