Hanuman Movie 300 Crore Collections : భారీ లాభాల దిశగా Prashanth Varma సినిమా | ABP Desam
సంక్రాంతికి భారీ సినిమాల మధ్య విడుదలైన అతి చిన్న సినిమా హనుమాన్ ఇప్పుడు అతిపెద్ద రికార్డే సృష్టించింది. యాభైకోట్ల బడ్జెట్ లోపు బడ్జెట్ తో రూపొందిన హనుమాన్ ఏకంగా మూడొందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరి ఎవ్వరూ ఊహించని స్థాయి విజయాన్ని అందుకుంది.