Gaami Team in Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గామి హీరోహీరోయిన్లు | Vishwak Sen | ABP
తిరుమలలో గామి చిత్రబృందం సందడి చేసింది. హీరో హీరోయిన్లు విశ్వక్ సేన్ చాందినీ చౌదరి డైరెక్టర్ విద్యాధర్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చిన విశ్వక్, చాందినీలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.