Former Vice Presdient Venkaiah naidu : ANR శతజయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు
ABP Desam
Updated at:
20 Sep 2023 05:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ప్రారంభం సందర్భంగా ANR విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడిన వెంకయ్య ANR సినిమాల్లో సందేశాలు ఉండేవని..ఇప్పుడు వస్తున్న సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులే వినిపిస్తున్నాయన్నారు.