Former Vice Presdient Venkaiah naidu : ANR శతజయంతి విగ్రహావిష్కరణ చేసిన వెంకయ్యనాయుడు | ABP Desam
ABP Desam
Updated at:
20 Sep 2023 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ప్రారంభం సందర్భంగా ANR విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడిన వెంకయ్య ANR పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన నటుడు, వ్యక్తి అన్నారు.