Sai Sanvid: ఫిమేల్ వాయిస్ సంచలనం ఈ కుర్రాడు.. టాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేశాడు
అమ్మాయి గొంతు ఉందని ఎంతమంది అవమానించినా ధైర్యంగా తనకు నచ్చిన రంగంలోనే అవకాశాలు వెతుక్కుంటూ అందిపుచ్చుకుంటున్నాడు సాయి శాన్విద్. అమ్మాయి కంటే అద్భుతమైన వాయిస్ సాయి శాన్విద్ సొంతం. త్వరలో ప్లేబాక్ సింగర్‌గా మన ముందుకు రాబోతున్నాడు.