SRK : బాలీవుడ్ బాద్ షా కి ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ ఇచ్చిన దుబాయ్ షేక్
Continues below advertisement
షారుఖ్ ఖాన్ తన 56వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కింగ్ ఖాన్ కు భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబాయ్ ఐకానిక్ ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా సాక్షిగా షారూఖ్ ఖాన్ జన్మదిన వేడుకలు మారుమోగిపోయాయి. దుబాయ్ కి చెందిన మొహమ్మద్ అలబ్బర్ అనే షారూఖ్ అభిమాని ఈ ప్రదర్శనను షారూఖ్ కి బర్త్ డే గా అందించారు.
Continues below advertisement