Double Ismart Release Date : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పై పూరీ నుంచి క్రేజీ అప్ డేట్ | ABP Desam

ఇస్మార్ట్ శంకర్ తో థియేటర్లలో రచ్చ చేసిన పూరీ జగన్నాథ్...రామ్ పోతినేని తో మళ్లీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు. ఇస్మార్ట్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను ఇప్పటికే అనౌన్స్ చేసిన పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని..ఇవాళ రామ్ బర్త్ డే సందర్భంగా సీక్వెల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola