డీజే టిల్లూ ట్రైలర్ రిలీజ్.. 'బన్నీ నెక్స్ట్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ నేనే'
Continues below advertisement
సిద్దూ జొన్నలగడ్డ, నేహాశెట్టి నటిస్తున్న డీజే టిల్లూ ట్రైలర్ రిలీజ్ చేశారు. బన్నీ సినిమాతో డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ కాబోతున్నా అంటూ సిద్దూ చెప్పిన డైలాగ్ తో వీడియో మొదలవుతుంది. కొద్దిరోజుల క్రితం రాం మిర్యాల (chowrasta ram) పాడిన డీజే టిల్లూ టైటిల్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఆ మ్యూజిక్ ఉండటంతో మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. డీజే టిల్లూ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Continues below advertisement
Tags :
Neha Shetty DJ Tillu Release Date DJ Tillu DJ Tillu Songs Siddu Jonnalagadda DJ Tillu Teaser Dj Tillu Title Song