Chit Chat: అనుపమా పరమేశ్వరన్ తో కలిసి రౌడీ బాయ్స్ చిత్ర బృందం హంగామా

Continues below advertisement

దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్‌ హీరోగా ‘రౌడీ బాయ్స్‌’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆశిష్ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. దీపావళి సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ తో కలిసి చిత్ర బృందం చేసిన సందడి మీరూ చూసేయండి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola