Director Sukumar on Arya 20 Years | ప్రభాస్ ని తీసుకోమంటే నేను అల్లు అర్జున్ కావాలన్నాను | ABP Desam
ఆర్య సినిమా కోసం హీరోగా మొదట ప్రభాస్ ని తీసుకుందామని దిల్ రాజు చెబితే..తాను అల్లు అర్జున్ కావాలని అడిగానన్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే అప్పుడు దిల్ రాజు ఏమన్నారో సుకుమార్ మాటల్లో.