Director Mahi V Raghav Yatra 2 Press Meet : యాత్ర 2 ప్రెస్ మీట్ లో మీడియాపై మహీ రాఘవ్ ఫైర్ | ABP

Yatra 2 ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మహీ వీ రాఘవ మీడియా ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకే సినిమాను తీశారా అన్న ప్రశ్నకు..మీడియా ప్రతిపక్షాల కోసం పనిచేస్తుందా అని ప్రశ్నిస్తూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola