DilRaju Interview With Sreeleela Anil Ravipudi : భగవంత్ కేసరి టీమ్ తో దిల్ రాజు ఇంటర్వ్యూ| ABP Desam
భగవంత్ కేసరి సినిమాలో నటించిన శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడిని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటర్వ్యూ చేశారు. శ్రీలీల అంటే డ్యాన్సులు, పాటలు మాత్రమే అనే ఆలోచనలను యాక్టింగ్ ద్వారా బ్రేక్ చేశానని చెప్పారు శ్రీలీల.