ఈగల్ సినిమా పోస్ట్ పోన్ పై ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు ప్రకటన చేశారు. రవితేజను ప్రశంసలతో ముంచెత్తారు.