Dhootha - Official Trailer Decode : Naga Chaitanya తో విక్రమ్ కే కుమార్ మిస్టరీ వెబ్ సిరీస్ | ABP
Continues below advertisement
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఓటీటీల్లోకి గ్రాండ్ గా డెబ్యూ ఇచ్చారు. ఆయన హీరోగా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తీసిన దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ మిస్టరీ థ్రిల్లర్ లో యాక్ట్ చేసిన చైతూ..తన తొలి ఓటీటీ ప్రయత్నంలోనే మంచి కాన్సెప్ట్ ను తీసుకున్నారు. మరి దూత ట్రైలర్ లో ఏముంది డీకోడ్ చేద్దాం.
Continues below advertisement