Deepthi Sunaina | Yemaiundachu Full Song: ఫీలింగ్స్ కదా ఎవ్వరికైనా మారుతుంటాయ్..! | ABP Desam
ABP Desam
Updated at:
09 Mar 2022 09:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYoutube Queen Deepthi Sunaina recentగానే ఓ private album చేసింది. అందులో దీప్తి సునైనా performance చాలా బాగుంది. ‘‘ఫీలింగ్స్ కదా, ఎవరికైనా మారుతుంటాయ్. ఒకేలా ఉంటాయనుకోవడం నా తప్పే’’ అంటూ చెప్పిన డైలాగ్.. తన ప్రెజెంట్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంది. అందుకేనేమో ఇప్పుడు Yemaiundachu Full Song YouTube No.1 Trending Song అవుతోంది.