Deepika Padukone Oscars 2023 : అరుదైన అవకాశం దక్కించుకున్న దీపికా పదుకోన్ | ABP Desam
నాటు నాటు పాట ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్స్ లో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు అందుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. చివరి ప్రయత్నంగా RRR టీమ్ లో అమెరికాలో ప్రమోషన్స్ చేస్తోంది.