Dasara Movie Review : Nani,Keerthy Suresh నమ్మకం..డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టాలెంట్ | ABP Desam
Continues below advertisement
Nani, Keerthy Suresh సూపర్ టాక్ అందుకుంది. మొదటిరోజు సినిమా చూసిన వాళ్లంతా నేచురల్ స్టార్ నాని కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ పొగిడేస్తున్నారు. మరి నిజంగా సినిమా ఎలా ఉంది. ఈ రివ్యూలో చూద్దాం.
Continues below advertisement