Writer Chinnikrishna At Tirumala: Pan India Movie తీయబోతున్నట్టు ప్రకటించిన చిన్నికృష్ణ
Continues below advertisement
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు చిన్నికృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలోనే ఓ పెద్ద నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా చిత్రం స్టార్ట్ చేయబోతున్నట్టు, ఆ స్క్రిప్ట్ నే స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామన్నారు.
Continues below advertisement