Boycott RRR in Karnataka Twitter Trending: కన్నడలో రిలీజ్ చేయాలి! | RRR Movie | Rajamouli | ABPDesam
Continues below advertisement
మరి కొద్ది గంటల్లో RRR Movie విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల ప్రీ బుకింగ్స్ పూర్తయ్యాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై వివాదం నెలకొంది. Young Tiger NTR, Mega Power Star Ram Charan కలిసి నటించిన ఈ Pan India Movie RRR ను కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Continues below advertisement
Tags :
Boycott RRR In Karnataka Rrr Movie Release Issue In Karnataka Rrr Movie Screening In Karnataka Karnataka Rrr Movie Release Issue