Who is RRR Malli: నన్ను ఈడ ఇడిసిపోకన్నా..అమ్మ యాదికొస్తోంది అంటూ అదరగొట్టిన మల్లి| ABP Desam
RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. Ram charan, NTR యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తే...ఓ చిన్నపాత్రలో కనిపించిన Child Artist పైనా అంతే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా పాప..ఏంటా కథ.. ఈవీడియోలో చూసేయండి.